భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు... కేంద్రమంత్రిగాను,ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు.
విదేశాంగ మంత్రిగా ఎనలేని కీర్తి గడించి ప్రపంచం అంతా సుపరిచితురాలయ్యారు.
నేడు సుష్మాస్వరాజ్ తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ మరణ వార్త విని దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురైంది.
ఆమె మరణం ఆమె కుటుంబానికి,భారతీయ జనతా పార్టీకి తీరని లోటు ఆమె ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుని ప్రార్ధిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులు అర్పిస్తోంది
- Andhra Pradesh unit of Bharatiya Janata Party (BJP)

No comments:
Post a Comment